Home » Navya » Nivedana
ఆగ్నేయ భాగంలో ఎటువంటి వాస్తు దోషములున్నా వెంటనే వాటిని సరి చేసుకోవాలని సూచిస్తున్నారు.
లక్కీ వెదురు మొక్క నీటిని తరచుగా మారుస్తూ ఉండాలి.
మన దేశంలో మరణ సమయాల్లో వాడుతుంటారు కనుక వాస్తు అపశకునంగా భావిస్తారు.
ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు గింజలను చేతికి కంకణాలుగా చేయించుకుని ధరిస్తారు.
నొప్పి, విచారం, దుఃఖాన్ని లాంటి బాధలను తొలగించాలంటే..
చాకిరేవుల్లో వస్త్రాల్ని ఉతికే బండమీద షిరిడీబాబా కూర్చుంటే... అది ఆయన ఆసనంగా మారింది.
చెడును దూషించినా, చీకటిని అసహ్యించుకున్నా ప్రయోజనం ఏమీ ఉండదు. చెడుకు నీతిని బోధించాలి. చీకటిలో దీపం వెలిగించాలి. కేవలం ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ఏవీ మారవు.
మీరు ఎన్నో రకాల ఊహాగానాలతో జీవనం సాగిస్తున్నారు. వాటిని వదిలిపెట్టడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. కొందరు ఎలాంటి భ్రమల్లో ఉంటారంటే...
శ్రావస్తి నగరానికి సమీపంలో అనేక బౌద్ధ కేంద్రాలు ఉండేవి. వాటిలో అనాథపిండికుని జేతవనం ఒకటి. ఆంధ్ర (తెలుగు) భిక్షువులు నివసించే అంధకవనం మరొకటి.
భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో... ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట ఇరవై కోట్ల మంది ముస్లింలు ఏటా నిర్వహించుకొనే పండుగ రంజాన్. అరబిక్ భాషలో ‘రమ్జ్’ అంటే ‘ఆగడం’ అని అర్థం.