Home » Navya » Nivedana
మన జీవితంలో రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒక రోజు మనం పుడతాం. ఏదో ఒక రోజు మనం పోవలసిందే. మనకి ఏం జరిగినా... అదంతా ఈ మధ్యలోనే జరగాలి.
తలపెట్టిన కార్యాన్ని సాధించాలనుకొనేవారి తీరు ఎలా ఉంటుంతో తన నీతిశతకంలో భర్తృహరి ఈ విధంగా వర్ణించాడు:
ప్రాచీన కాలం నుంచి ఎందరో అవతార పురుషులకు, యోగులకు, ఋషులకు, సాధుసంతులకు సత్యాన్వేషణ కోసం సాగించే తపస్సు కోసం హిమాలయాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆ హిమాలయాల ప్రాశస్త్యం గురించి ఇలా వివరించారు:
పాలకుడైన సులైమాన్‌కు ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ తాను చక్రవర్తిని కావాలనీ, తన కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాపించాలనీ కోరిక కలిగింది. ఆ కోరికను అల్లాహ్‌కు విన్నవించుకున్నారు. అప్పుడు అల్లాహ్ తన దూత అయిన జిబ్రాయిల్ ద్వారా మూడు మూటలను సులైమాన్‌కు పంపించారు. అవి: కీర్తి శిఖరాల మూట, ధన సంపదల మూట, జ్ఞాన సంపదల మూట.
ఒక యువకుడికి తన సాధారణ జీవితం మీద విరక్తి కలిగింది. ఎక్కడో ఊరి బయట ఉన్న మఠానికి వెళ్ళి, అక్కడ ఉన్న జెన్ గురువును కలిశాడు.
జూన్ లో వృషభం, సింహం, ధనుస్సు రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆమెనే కాళిగా మారి రక్తబీజులను సంహరించే పని పట్టింది. రక్తబీజుని తల నరికి అతని రక్త బిందునులు నేలను చేరకుండా కింద పళ్ళాన్ని ఉంచింది.
ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది.
‘‘ఇంటి పై కప్పు దృఢంగా లేకపోతే ఎలాగైతే వర్షపు నీరు ఇంట్లోకి ప్రవేశిస్తుందో, అలాగే అభావితమైన (మన ఆధీనంలో లేని) మనస్సులోనికి కోరిక... అంటే విషయాసక్తి ప్రవేశిస్తుంది’’ అని అర్థం.
ఒక సంస్థ సక్రమంగా పని చెయ్యడం కోసం ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సెక్రటరీలు... ఇలా అనేక పదవులను క్రమబద్ధంగా ఏర్పరచి, తన కార్యకలాపాలను సజావుగా సాగిస్తుంది. అదే విధంగా ఈ సృష్టి పరిణామక్రమంలో మానవ సృష్టికి ముందుగానే అనేక శక్తులను సృష్టికర్త అయిన ఆదిశక్తి సృష్టించింది. అందులో భాగమే పంచ మహా భూతాలు. అవే భూమి, అగ్ని, వాయువు, జలం, ఆకాశం.