Home » NRI
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) ఆధ్వర్యంలో బే ఏరియాలో దసరా, దీపావళి ధమాకా (డీడీడీ) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
తన దాతృత్వం, వ్యాపారదక్షతతో భారత్‌పై చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా మృతి తానా న్యూఇంగ్లండ్ విభాగం విచారం వ్యక్తం చేసింది. అక్టోబర్ 20 నాడు తానా సభ్యులు సంతాప సభ నిర్వహించారు.
అమెరికాలోని ప్రవాస భారతీయులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వారు కోరారు. పెట్టుబడుదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వ్యాపార వేత్తలకు అవసరమైన ప్రోత్సాహాన్ని..
తొలుత సాహితీ ప్రియులందరినీ భాగస్వాములను చేస్తూ గత 78 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక 'మనతెలుగుసిరిసంపదలు' శీర్షికగా చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుంచి..
ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా తొలిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అట్టతద్దె పండుగను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు.
రియాధ్ సభ్యులు తమకంటూ ‘సాటా సెంట్రల్’ పేరిట క్షేత్రస్థాయిలో ప్రవాసీయుల వద్దకు చెరువవుతున్న నేపథ్యంలో పండుగలలో పెద్ద పండుగ అయిన దసరాను ప్రత్యేక పరిస్థితులలో ఇటీవల రియాధ్‌లో అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.
తెలుగు కళా సమితి (టీకేఎస్) కువైట్ సగర్వంగా ఎస్పీ చరణ్ నిర్వహించిన మెగా మ్యూజికల్ నైట్ "ఎస్పీ సుస్వర చరణాంజలి" అంగరంగ వైభవంగా జరిగింది.
24వ తానా ద్వైవార్షిక మహాసభల ఏర్పాట్లకు సంబంధించిన డెట్రాయిట్లో నిర్వహించిన కిక్ ఆఫ్, ఫండ్ రైజింగ్ ఈవెంట్ విజయవంతమైంది. ఈ సందర్భంగా డోనర్ల నుంచి 3 మిలియన్ డాలర్ల మేరకు నిధుల హామి లభించిందని నిర్వాహకులు తెలిపారు.
తానా ఆధ్వర్యంలో ‘రైతు కోసం తానా’ పేరుతో పెనమలూరులోని జడ్పీ హైస్కూలులో ఉచిత మెగా కంటి వైద్యశిబిరాన్ని జరిగింది.
గల్ఫ్‌లో కరోనా తీసుకొచ్చిన విపత్కర పరిస్థితుల్లో తను పనిచేస్తున్న కంపెనీకి బాకీపడ్డ ఓ ఎన్నారై జీవితం తలకిందులైంది. అప్పు తీరిస్తే కానీ ఇండియాకు వెళ్లేందుకు అనుమతివ్వమని సంస్థ చెప్పడంతో అతడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాడు.