Home » Open Heart » Authors and Artists
పేరు ప్రతిష్ఠలతో పాటు వివాదాలను సమానస్థాయిలో సంపాదించిన నర్తకీమణి స్వాతి సోమనాథ్. ‘కామసూత్ర’ పేరు ఎంచుకోవడమే తన తప్పయినా, దాంతో ఎక్కడలేని సామాజిక భద్రత వచ్చిందని చెబుతున్నారు.
నమస్కారం, రావూరి భరద్వాజగారూ.. జ్ఞానపీఠ అవార్డు వరించినందుకు అభినందనలు. అంత ఉత్కృష్టమైన పురస్కారం లభించినందుకు మీకెలా అనిపిస్తోంది.
పీవీ చలపతిరావు. జానపద కళాకారులకు సుపరిచితమైన పేరు ఇది. నాలుగు దశాబ్దాలుగా జానపదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
‘పంచదారలకన్న పనస తొనలకన్న తీయనైనది మన తెలుగు భాష’ అంటూ విశ్వవేదికలపై తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు మీగడ రామలింగస్వామి.
అంధుడయినా పట్టు వదలని విక్రమార్కుడు... సంగీత విద్వాంసుడు బాలమురళీ కృష్ణ దగ్గర శిష్యరికం చేసి గురువుకు తగిన శిష్యుడనిపించుకున్నారు.
ఐలయ్య అనగానే పెద్ద సంచలనం.. చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం, మీకెదురైన అనుభవాలే దీనికి కారణమా?
న్నమయ్యకు నేను ఆకర్షితురాలిని కాలేదు. అన్నమయ్య నన్నెన్నుకున్నాడు. ఆధ్యాత్మిక భావనలతో సమాజంలో మార్పు, చైతన్యం తీసుకురావాలన్నది నా లక్ష్యం.
వెల్‌కం టు ఓపెన్‌హార్ట్. నమస్కారం జయరాజ్‌గారూ.. నమస్తే.
తెలంగాణ ఉద్యమ ప్రతి మలుపులో భాగంగా ఉన్నా. డిసెంబర్ వస్తోంది. ఈ చారిత్రాత్మక దశలో ఉద్యమ శక్తులను ఏకం చేయాలని 85 సంఘాలు కలిసి ఫ్రంట్‌గా ఏర్పడ్డాం.
అవధానాలను అవలీలగా చేసే గరికపాటి నరసింహారావు ఆంధ్ర మహాభారతం మొదలు ఆంధ్రప్రదేశ్ విభజన వరకు ఏ అంశాన్నెత్తుకున్నా అవలీలగా వ్యాఖ్యానించగలరు.