Home » 2024 Lok Sabha Elections
పార్లమెంట్ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ రిలీఫ్ కలిగింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే దిలిప్ పాండే రాసి, పాటిన పాటకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఆ పాటకు మార్పులు చేయడంతో ఈసీ ఎన్నికల్లో వాడుకునేందుకు అంగీకరించింది.
ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. రోజు కనీసం రెండు, మూడు చోట్ల సభల్లో పాల్గొంటున్నారు. ఆయా చోట్ల స్థానిక సమస్యలను ఎత్తి చూపుతున్నారు. అందుకోసం కొత్త ఎత్తుగడ వేశారు. జనాలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు.
అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. అమేథితో గాంధీ కుటుంబానికి 1980 నుంచి అనుబంధం ఉంది.
తమ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే.. మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తామని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీపీఎస్‌కు పరిష్కార మార్గం చూపిస్తామని.. దానికి సమానమైన ప్రత్యామ్నాయ మార్గాలను..
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా.. భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల 17వ జాబితాను గురువారం విడుదల చేసింది. రాయ్‌బరేలీ స్థానం నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌కు, కైసర్‌గంజ్ స్థానం నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్‌కు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుసేన్ ప్రశంసలు కురిపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ యువరాజు అయిన రాహుల్‌ని ‘ప్రధానమంత్రి’ చేసేందుకు..
ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అత్యధిక ఉష్ణోగ్రతలతో కొన్ని రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. అసలు ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలంటనే ప్రజలు హతలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. పోలింగ్ సమయాల్లో..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లు తొలగించాలని నరేంద్ర మోదీ కుట్రకు తెరలేపారని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ రోజు (గురువారం నాడు) మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఆసిఫాబాద్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా సీఎం రేవంత్ ఆసిఫాబాద్ చేరుకుంటారు.
భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జీ కృషాంక్‌ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. కృషాంక్‌పై నిన్న పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు.