Home » ABN Andhrajyothy
కొందరు లేటు వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. మరికొందరు యాక్టివ్‌గా ఉండడంతో పాటూ కుర్రాళ్లతో సమానంగా పని చేస్తుంటారు. ఇంకొందరైతే ఏకంగా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్లలో ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు దాటే క్రమంలో కొందరు మెట్లు ఎక్కి వెళ్లకుండా పట్టాల పైనుంచి వెళ్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..
‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణను బొక్కలో ఎయ్యాలంట! ఎందుకంటే... ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ వేసిందట... ఇది మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉవాచ! బుధవారం రాత్రి నిద్రలో ఏం కలకన్నారో తెలియదు కానీ... గురువారం ఉదయాన్నే జగన్ ఈ ‘ఫేక్’ మాటలు చెప్పారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా ఇట్టే వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటుంది. వీటిలో అమ్మాయిలకు సంబంధించిన వీడియోలైతే తెగ వైరల్ అవుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది యువతులు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ..
చిరుత పేరు చెప్పగానే మెరుపులాంటి వేగమే గుర్తుకొస్తుంది. రెప్పపాటు కాలంలో అత్యంత వేగంగా వేటాడే చిరుతను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎలాంటి జంతువునైనా క్షణాల్లో వ్యవధిలో వేటాడే చిరుతలను చూస్తుంటాం. అయితే అంత వేగంగా వేటాడే చిరుత.. కొన్నిసార్లు ఎంతో వ్యూహంతో వేటాడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..
కొందరు చిరు వ్యాపారులు తమ వస్తువులు విక్రయించే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. మరికొందరు వ్యాపారులు తమ వస్తువుల నాణ్యతను అందరి సమక్షంలో పరీక్షించి మరీ విక్రయిస్తుంటారు. ప్లాస్టిక్ బకెట్లను విక్రయించే వారైతే.. వాటిని రోడ్డుపై కొడుతూ, కాళ్లతో తొక్కుతూ వాటి నాణ్యత అందరికీ తెలిసేలా పరీక్షిస్తుంటారు. ఇలా చేసిన సందర్భా్ల్లో..
జీవితం నీటిపై బుడగ వంటిది. మనిషి జీవితం ఎంత వరకూ కొనసాగుతుందో.. ఎప్పుడు అర్ధాంతరంగా ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకూ బాగున్న మనిషి.. అంతలోనే అనంతలోకాలకు చేరుకుంటున్నాడు. కూర్చున్న వారు కూర్చున్నట్లుగా, నిల్చున్న వారు నిల్చున్నట్లుగా, నడుస్తున్నవారు నడుస్తున్నట్లుగా ఉన్నట్టుండి ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి ..
స్టేషన్లో రైలు ఆగగానే ప్రయాణికులంతా ఎక్కుతూ, దిగుతూ ఉంటారు. అలాగే మరికొందరు ప్లాట్‌ఫామ్ పైకి వచ్చి తమకు కావాల్సిన ఆహార పదార్థాలు కొనుక్కుంటుంటారు. ఈ క్రమంలో ఓ యువతి కూడా రైలు దిగి, ప్లాట్‌ఫామ్‌పై కాస్త దూరంగా వచ్చి తనకు కావాల్సిన ఆహార పదార్థాలు కొంటుంది. అయితే..
అయితే వాటికి ఏ జంతువూ కనిపించదు. దీంతో చివరకు వాటికి సహనం నశిస్తుంది. ఆ సమయంలో దూరంగా ఓ సింహం కనిపిస్తుంది. దాన్ని చూడగానే వేటాడేందుకు సిద్ధమవుతాయి. సింహాన్ని చుట్టుముట్టి చంపేందుకు ప్రయత్నిస్తాయి. అయితే ఈ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో పట్టణాలు, నగరాల్లో ఉండేవారంతా ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టడం సర్వసాధారణమైంది. ఇక చపాతీ పిండిని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి అవసరమైనప్పుడల్లా బయటికి తీసి, చపాతీలు చేసేస్తుంటారు. అయితే..