Home » Accident
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో హవేలి కథువా నుంచి రావల్పిండి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 29 మంది దుర్మరణం పాలయ్యారు. పనా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పర్యటకులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో 27 మంది భారతీయులు మరణించారు.
దాదాపు 40 మంది భారతీయ టూరిస్టులతో వెళ్తున్న బస్సు(bus) ఘోర ప్రమాదానికి(accident) గురైంది. అబుఖైరేని, తనహున్ సమీపంలోని మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులు మరణించారు.
నగరంలో అతివేగం, అజాగ్రత్త, మద్యం మత్తులో ఇతరులను ఢీకొట్టి (హిట్ అండ్ రన్) వాహనాలు ఆపకుండా వెళ్లిపోతున్నారు. రక్తపు మడుగులో ఉన్నా కనీసం దయ చూపకుండా పారిపోతుండడంతో బాధితులు రోడ్లపైన గంటల తరబడి హాహాకారాలు చేస్తున్నారు.
కుమార్తెను కాలేజీ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా మృత్యురూపంలో వచ్చిన డీసీఎం(DCM) వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే కూతురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి కన్నుమూశాడు.
అది అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా సంస్థ! బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయం! మొదటి షిఫ్టు కార్మికులు విధులు ముగించుకుని... రెండో షిఫ్టు సిబ్బంది లోపలికి వెళ్తున్నారు.
ఇటీవల కొన్ని నెలలుగా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కేరళ వంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయి, భారీ ప్రాణ నష్టం జరిగిన ఘటన అంతా చూశాం. కాగా, తెలంగాణలోనూ రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ...
ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. రెండేళ్లు కూడా నిండని బాలుడి నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. వరికుప్పల రామకృష్ణ, జ్యోతి దంపతులు మీర్పేట్ హస్తినాపురం జడ్పీ రోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. బస్సు, వ్యాను ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరణానికి ముందు యుముడు హెచ్చరికలు పంపిస్తాడో లేదో తెలీదు గానీ.. కొన్నిసార్లు కళ్లముందు ప్రమాద సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయినా చాలా మంది నిర్లక్ష్యం చేసి చివరకు చావును కొని తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు...