Home » Adani Green Ene
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను మాధవి పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తోసిపుచ్చారు. తాము ఎన్నడూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లేదా రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చినప్పుడు జూన్ 3 ట్రేడింగ్ సెషన్‌లో అదానీ గ్రూప్(Adani Group) అన్ని షేర్లలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో అదానీ పవర్ షేర్లు దాదాపు 16 శాతం పెరిగాయి. దీంతో ఈ కంపెనీ గ్రూప్‌లోని ఇతర కంపెనీల షేర్లు కూడా పెరగడంతో గౌతమ్ అదానీ నికర విలువలో భారీ జంప్ జరిగింది.
వ్యవసాయం తప్ప మరొకటి తెలియని అమాయకులు అనేక ఏళ్లుగా నేలతల్లినే నమ్ముకున్నారు.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ సగానికిపైగా పతనమైంది. దాదాపు 120 బిలియన్ డాలర్ల దిగజారింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.8 లక్షల కోట్లకు సమానం. ఈ పరిణామమే ప్రభుత్వరంగ ఎస్‌బీఐ (SBI), బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కస్టమర్లు, ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే..