Home » Aditya L1
సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్1లోని రెండు పరికరాలు ఉగ్ర సూరీడు చిత్రాలను బంధించాయని ఇస్రో తెలిపింది. భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న ప్రయోగించింది.
ఏప్రిల్ 8వ తేదీన ఓ అద్భుతమైన ఖగోళ ఘటన సంభవించనుంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భూమి, సూర్యుడు మధ్య చంద్రుడు నేరుగా వెళ్తాడు కాబట్టి.. కొన్ని నిమిషాలపాటు కాంతి పూర్తిగా నిలిచిపోనుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation-ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somanath) తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సోలార్ మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ (Aditya-L1) లాంచింగ్ రోజున తనకు క్యాన్సర్ (Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్1 తుది కక్ష్యలోకి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ (PM Modi) ట్వీట్ చేసి తెలిపారు.
సూర్యుడి(Sun Mission)పై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్(Aditya L1) సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. అది తాజాగా సౌర పవనాలపై అధ్యయనం ప్రారంభించింది. శాటిలైట్‌లో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్(ASPEX) పేలోడ్ సౌర గాలులపై స్టడీ ప్రారంభించింది.
చంద్రుని ఉపరితలంపై ‘చంద్రయాన్-3’ సేఫ్ ల్యాండింగ్ చేసిన కొన్ని రోజుల్లోనే ‘ఆదిత్య-ఎల్1’ ప్రాజెక్ట్‌ను ఇస్రో ప్రారంభించింది. అక్టోబర్ 2వ తేదీన ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను మోసుకొని...
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన ఆనందంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్‌ని ప్రారంభించింది. సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీఫ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది. దీని తరువాత సూర్యుని అధ్యయనం కోసం ఆదిత్య L1 కూడా ప్రారంభించింది. ఇది తన లక్ష్యం దిశగా...
చంద్రయాన్-3 (Chandrayaan-3) సక్సెస్ తర్వాత మంచి జోష్‌లో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. సూర్యుడిపై అధ్యయనమే లక్ష్యంగా ఇటివలే ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌కు సంబంధించిన తాజా అప్డేట్ను ట్విటర్ వేదికగా పంచుకుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ఇటీవల చంద్రయాన్ 3(Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టి విజయవంతమైన సంగతి తెలిసిందే. అయితే చంద్రయాన్ 3 పేరుతో రేషన్ డీలర్ల మోసానికి తెరలేపారు.