Home » AIIMS
ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డులోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లడం వైరల్ అవుతోంది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది.
నేడు ప్రధాని మోదీ(Narendra Modi) గుజరాత్(gujarat)లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించనున్నారు. దీంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేయనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని రేవారిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ కు శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు. పీఎంఎస్ఎస్వై కింద ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌ను ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా, హర్యానా ప్రజలకు నిత్యావసర సేవలు అందించేలా తీర్దిదిద్దనున్నారు.
పిల్లాడికి జ్వరం వస్తే సాధారణమే అనుకున్నారంతా.. కానీ హాస్పిటల్ కు తీసుకెళ్తే బ.యటపడిన నిజం ఇదీ..
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఒకవైపు విమానం గాల్లో ఎగురుతోంటే మరోవైపు ఆ పాప ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ప్రమాదంలోకి జారుకుంది.. ఇలాంటి సమయంలో..
బిహార్‌లోని దర్భంగలో AIIMS ఏర్పాటుపై బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. దర్భంగలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడాన్ని బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దుయ్యబట్టడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఘాటుగా బదులిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ రెండో అంతస్తులో సోమవారంనాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సకాలంలో మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.