Home » Airtel 5G
దేశంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎయిర్టెల్(Airtel) వినియోగదారులకు(users) షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ 15 నుంచి 17% టారిఫ్‌లను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చివరిగా ఈ సంస్థ డిసెంబర్ 2021లో 20% టారిఫ్‌లను పెంచింది.
సరైన మొబైల్ ప్లాన్‌ను ఎంచుకోవడం ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ముందున్న పెద్ద టాస్క్. అందుబాటు ధరలు వాటివల్ల ఓనగూరే ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించడం చాలా కీలకం. నెలవారీ రీఛార్జ్‌లు గజిబిజిగా ఉండటం మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇది ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్లను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రేరేపిస్తుంది.
దేశంలో టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగం గా టెలికాం కంపెనీలు ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత...
జియో ఎంట్రీతో టెలికాం రంగంలో కంపెనీల మధ్య పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు నూతన ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీ ప్రధానంగా జియో, ఎయిర్టెట్, ఐడియా వంటి వాటి మధ్య నెలకొంది.
Mumbai: ఎయిర్ టెల్(Airtel) యూజర్స్ సిమ్ కార్డులకు బదులు ఈ - సిమ్( e-SIM)లు వాడాలని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్(Gopal Vittal) సూచించారు.
ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్‌తో పని చేసే స్మార్ట్ ఫోన్లు కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 4జీ మొబైల్స్ వాడి బోరింగ్‌గా ఫీలవుతున్నవారు 5జీ వైపు మొగ్గు చూపుతున్నారు.
అత్యుత్తమ కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ ఫోన్ కొనలానుకుంటున్నారా? అయితే ఈ ఇది మీ కోసమే. ఏకంగా 200 మెగా పిక్సల్ కెమెరా కల్గిన స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది.
Motorola నుంచి ఎట్టకేలకు 5జీ ఫోన్ విడుదలైంది. మోటో జీ54 (Moto G54) పేరుతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ 46వ వార్షిక సమావేశం ఈ నెల 28న జరగనుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి దాదాపు ప్రతి వార్షిక సంవత్సరంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ వినియోగదారులకు లాభం కల్గించే విధంగా ఏదో ఒక కొత్త ప్రకటనలు చేస్తున్నారు.
ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ వినియోగదారులకు భారతీ ఎయిర్టెల్(Bharti Airtel) గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది