Home » Anakapalli
జిల్లాలో అత్యంత దారుణ రీతిలో ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని భూములపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే భూముల ధరలు ఎక్కవని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈనెల 17వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర (Uttarandhra)లో పర్యటించనున్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా..
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం (Simhachalam) వరాహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి
ఏడాది మొత్తం చందనం పూతలో ఉండే సింహాచలం (Simhachalam) వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆదివారం (వైశాఖ శుక్లపక్ష తదియ నాడు) భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు.
విదర్భ నుంచి తెలంగాణ (Telangana), రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి.
వైసీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.
అనకాపల్లిలో ఘరానా సైబర్ మోసం (Gharana Cyber Fraud) వెలుగుచూసింది. జిల్లా కలెక్టర్ ఫోటోతో ఉన్న యాప్ (App) ద్వారా డబ్బు పంపాలని అనకాపల్లి ఆర్డీవో (RDO) చిన్ని కృష్ణకు వాట్స్ యాప్ సందేశం వచ్చింది.
లవర్ కోసం కత్తితో హల్చల్ చేశాడో యువకుడు . ప్రేయసిని బస్సు దించేందుకు ఏకంగా బస్సు డ్రైవర్ ను కత్తితో బెదిరించాడు.