Home » Anand mahindra
మహీంద్రా స్కార్పియో కారులో ఇంత మంది ప్రయాణించొచ్చా! నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో ఇది.
ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేసిన స్ఫూర్తివంతమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
భారత పర్యటనలో ఉన్న ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహీని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వకంగా కలిశారు.
నాలుగో క్లాసు చదివే ఓ బాలిక మంచి మనసు గురించి తెలిసి ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. ఆమె స్టోరీని నెట్టింట పంచుకున్నారు.
విమానం గాల్లో ఎగురుతుంది. విల్లా భూమిపై ఉంటుంది. మాకు ఆ మాత్రం తెలియదా అంటారా.. అయితే కాస్త మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి.
జమ్మకశ్మీర్లో హిమపాతం కురుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. రక్తం గడ్డకట్టే స్థాయిలో చలి ఉన్నప్పటికీ.. ఆ చల్లని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాంటి అందమైన ప్రదేశంలో ఇద్దరు చిన్నారులు రిపోర్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మరింత అందంగా, మనసు ఉప్పొంగుతున్న భావన కలుగుతుంది.
కోట్లాది రామ భక్తుల కళ సోమవారంతో నెరవేరింది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలమైన అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు 7 వేల మందికిపైగా అతిథులను ఆహ్వానించారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టును పంచుకున్నారు.
తాజాగా ఒక కుర్రాడు ట్రాక్టర్ నడుపుతున్న తీరుకు ఆనంద్ మహీంద్రా ముగ్దుడయ్యాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కొత్త ఆహార పదార్థాలు, డ్రింక్స్ పట్ల అందరూ ఆకర్షితులవుతున్నారు. కేవలం వాటిని తినడం మాత్రమే కాదు.. వాటి తయారీ విధానం, తయారు చేసే వారి ప్రతిభ గురించి కూడా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.