Home » Anathapuram
తిరుమల దైవ దర్శానానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో పదిమందికి తీవ్రగాయాలు అయ్యాయి.
బడికి వెళ్లాల్సిన వయసులో తమ కుమారుడిని పనిబాట పట్టించారు. ఊరికి దూరంగా, బాలుడికి ఇష్టంలేని పనిలో చేర్చారు.
మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కూడా కులవివక్ష బాధితుడేనని సామాజిక విశ్లేషకుడు, ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన ఎస్ఎన్ సాహు పేర్కొన్నారు.
ప్రజాస్వామిక హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మానవహక్కుల వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యం ద్వారానే ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం సాధ్యపడుతుందని అన్నారు.
‘పేరెంట్స్‌కు అన్నం పెట్టేకి రూ.పది వేలు ఇచ్చారా..? యా గవర్నమెంట్ ఇచ్చింది.? ఎంత ఇచ్చింది.. చెప్పండి. ఇచ్చిన రూ.3 వేలతో చికెన్, పొట్టేలు కోసి పెట్టాలా.?’ అంటూ అనంతపురం జిల్లాకి చెందిన వైఎ్‌సఆర్ ఉపాధ్యాయ సంఘం (టీఏ) నాయకుడు, టీచర్ అశోక్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై నోటి దురుసు ప్రదర్శించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమని, ఈ అంశాన్ని బీఎస్పీ ఇంటింటి ఉద్యమంగా మారుస్తుందని ఆ పార్టీ జాతీయ కో ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ అన్నారు.
అన్నదానం చేయడం ద్వారా అన్నపూర్ణేశ్వరుడి సేవ చేసినట్లేనని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి పేర్కొన్నారు.
కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వైద్యులు దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రం సమీపాన జరిగిందీ ప్రమాదం.
గత ఐదేళ్లలో భూ మాఫియా, గంజాయి మాఫియా పేట్రేగిపోయాయని.. వాటికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని, రాజకీయాల్లోకి వచ్చే ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు ఇస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.