Home » Anchor
ప్రభుత్వ రంగంలోని దూరదర్శన్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంది.
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. ఒకప్పుడు బుల్లి తెర నటులకు స్టార్‌డమ్ వచ్చినట్లే- సోషల్ మీడియాలో స్టార్స్‌కు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది.వారిలో కొందరు సినిమాలలోకి ప్రవేశిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు మూగ జీవులు సైతం అల్లాడుతున్నాయి. కొన్ని చోట్ల నీరు దొరక్కా జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో బీపీ పెరిగి ఓ యాంకర్ స్పృహ కోల్పోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) జరిగింది. పాముద్ర సిన్హా దూరదర్శన్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు.
Telangana: టీవీ ఛానల్ యాంకర్‌ను ఓ మహిళ కిడ్నాప్ చేయడం భాగ్యనగరంలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్‌ను త్రిష అనే మహిళ రూంలో బంధించింది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆత్రుతతో సదరు మహిళ ఈ నిర్వాకానికి పాల్పడింది. అయితే త్రిష చెర నుంచి ఎలాగోలా తప్పించున్న బాధితుడు ప్రణవ్.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
టీవీల్లో వార్తలు చెప్పే యాంకర్లు కొన్నిసార్లు అనుకోకుండా అదే వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా, బీబీసీ చానెల్ యాంకర్ ఒకరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీవీలో వార్తలు చదువుతున్న సమయంలో ఉన్నట్టుండి మిడిల్ ఫింగర్ చూపించింది. అయితే ...
ఎంత అనర్గళంగా మాట్లాడేవాళ్లైనా సరే.. ఏదో ఒక సమయంలో అనుకోకుండా నోరు జారుతుంటారు. ఏదో చెప్పాల్సింది పోయి, పొరపాటున ఇంకేదో చెప్పేస్తుంటారు. ఇప్పుడు ఓ న్యూస్ యాంకర్ కూడా అలాగే..
దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ లైవ్ హోస్ట్ యాంకర్ శివాని సేన్ చనిపోయారు. ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
‘కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా..’ ఇది ‘నరసింహనాయుడు’ (Narasimha Naidu) సినిమాలోని డైలాగ్. ఇప్పుడు తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ (KTR) కూడా తన కంటి సైగతో
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వారిలో యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఒకరు. జబర్ధస్త్ (Jabardasth) షో ద్వారానే కాకుండా
ఫ్యాషన్ డిజైనింగ్, ఆపై మోడల్‌గా కొనసాగి యాంకర్, నటిగా మారారు స్రవంతి చొక్కారపు(Sravanthi chokarapu). (జబర్దస్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నారు.