Home » Anil Deshmukh
ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు, సీనియర్ నేత శరద్ పవార్ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు అజిత్ పవార్‌కు బీజేపీ సుపారీ ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సంచలన ఆరోపణ చేశారు.
మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిలుపై బుధవారంనాడు...