Home » Anumula Revanth Reddy- Congress
భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత చరిత్ర ప్రజలందరికీ తెల్సిందేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై (BJP MLA Etela Rajender) తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (Telangana State Congress Party President), మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి (Renuka Chaudhary) నివాసంలో సమావేశమయ్యారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందంపై ప్రజలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మాటలు వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
నిజామాబాద్ ఆస్పత్రి (Nizamabad Govt Hospital) లో జరిగిన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC President Revanth Reddy) సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇదేనా సీఎం కేసీఆర్ (CM KCR) చెబుతున్న తెలంగాణ మోడల్? అని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకో వెనుకపడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చేరికలు ఓ రేంజ్‌లో ఉంటాయని.. అది కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగానే ఉంటాయని అందరూ అనుకున్నారు కానీ..
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రాజకీయంగా సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కేసీఆర్ సర్కారు (KCR government)పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు.