Home » AP CM Jagan Cabinet Meeting
కరోనాలో ప్రాణాలకు తెగించి పని చేసిన కార్మికుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కార్మికులకు కనీసం రక్షణ పరికరాలు కూడా ఇవ్వకుండా వేధించారని అన్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని మళ్లీ వాయిదా వేశారు. ఈ నెల 15 వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానుంది.
లంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) ఏపీ అభివృద్ధిపై అబద్ధాలు చెపుతున్నారని మంత్రి, కారుమూరి నాగేశ్వరరావు ( Minister, Karumuri Nageswara Rao ) అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నాయ్.. ప్రతిపక్ష పార్టీలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు సొంత పార్టీ నేతలనే పక్కనెట్టే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది...
కేబినెట్లో సీఎం జగన్(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు మంత్రులు, ఎమ్మెల్యేలతో కేబినెట్ సమావేశం(Cabinet meeting) జరిగింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) అక్రమ అరెస్టు(CBN Arrest)ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్(AP) వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
సీఎం జగన్, ఆయన సతీమణి, సాక్షి ఎండీ భారతీరెడ్డిలకు కోర్టు నుంచి నోటీసులు అందాయి. ప్రభుత్వ పథకాల సమాచారంతో పాటు ఎక్కువ రీచ్ ఉండే పత్రికను కొనాలని గతంలో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
రాష్ట్ర మంత్రులు(Ministers Files) ఫైళ్లపై దండెత్తారు. వాటిని క్లియర్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు.. కొన్నిచోట్ల వేడుకోళ్లతో హడావుడి చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అందినకాడికి సర్దేసే పనిలో పడ్డారు. తమ తమ శాఖల ముఖ్య కార్యదర్శులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ‘ఎన్నికలు(Elections) ఎప్పుడొస్తాయో తెలియదు.
ఆయన ఉత్తరాంధ్ర( Uttarandhra)కు చెందిన ఒక సీనియర్ మంత్రి(Senior Minister). ఎంత సీనియర్ అంటే... ముఖ్యమంత్రి కంటే సీనియర్! జగన్ తండ్రి వైఎస్ మంత్రివర్గంలోనే కీలకమైన శాఖలు నిర్వహించారు. ఇప్పుడు కూడా కీలక శాఖలోనే ఉన్నారు. అంతటి మంత్రి రాక రాక బుధవారం సచివాలయాని (Secretariat)కి వచ్చారు. ‘
ఒకవైపు అవిశ్వాస తీర్మానం! మరోవైపు... బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఢిల్లీ బిల్లు’.. ఈ రెండు కీలక అంశాల విషయంలో మోదీ సర్కారుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. విపక్షాలన్నీ ముక్తకంఠంతో