Home » App ban
ఇటివల టెలిగ్రామ్(telegram) సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టు, విడుదల తర్వాత భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది. అయితే ఈ యాప్ ఎందుకు నిషేధించాలని చుస్తున్నారు, దానికి గల కారణాలేంటనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
అన్నింటికి యాప్లు వచ్చేశాయి. అందులోభాగంగా డేటింగ్ యాప్లు సైతం వెల్లువెత్తాయి. ఈ డేటింగ్ యాప్ను ఆసరాగా చేసుకుని.. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఓ పెద్ద కుంభకోణమే జరుగుతుంది. దీంతో పలువురు పురుషుల జేబులు గుల్ల చేసుకుని బాధితులుగా మారి.. లబోదిబోమంటున్నారు.
కోటి మంది యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగి ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫాం కూ(koo) ఇప్పుడు మూతపడింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ప్రతినిధులే చెప్పడం విశేషం. అసలు ఎందుకు మూతపడింది, కారణాలేంటనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
దేశంలో రుణ యాప్ల (Loan Apps) ఆగడాలు, బెట్టింగ్ యాప్ల (Betting Apps) పర్యవసనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.