Home » applications
మదనపల్లె రెవెన్యూ భూ బాధితులకు న్యాయం చేయా లని గురువారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ఈశ్వరయ్యలు కోరా రు.
ఎస్సీ కులధృవీకరణ పత్రాల జారీ అంశంపై రాయచోటి ఆర్డీవో రంగస్వామి బుధవారం పీలేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పారదర్శకంగా లబ్ధిదారులకు అందేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తామని ప్రకటించింది. సీఎంఆర్ఎఫ్ కోసం ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి 13వ తేదీ నుంచి రెండో దశ దోస్త్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు
సోమందేపల్లి సర్వేనంబరు 700లో మూడు నెలలనుంచి 150గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని, తమకు ఇళ్ల పట్టాలు అందించాలని ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలస్వామి పేర్కొ న్నారు. ఆయన సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందించారు.
విజయవాడ: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఏపీ కాంగ్రెస్ కమిటీ దరఖాస్తులు సిద్ధం చేసింది. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. దరఖాస్తులు స్వీకరించే సమయంలో పార్టీకి ఫండ్‌గా కొంత నగదు డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టింది.