Home » ASI
ప్రపంచంలో ఏడో వింత తాజ్ మహల్. అలాంటి సుందర కట్టడం తాజ్ మహల్‌ను వరద చుట్టుముట్టింది. ప్రధాన డోమ్ లీక్ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. మరమ్మతులు చేపడుతామని ప్రకటించారు.
మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజశాల-కమల్ మౌలా మసీదు సముదాయం కింద 94కి పైగా విరిగిన విగ్రహాలు దొరికినట్లు భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ ) తన శాస్త్రీయ సర్వేలో తేల్చిందని న్యాయవాది హరిశంకర్ జైన్ తెలిపారు.
హైదరాబాద్: ఈనెల 11వ తేదీన ఎల్బీనగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్ ఫ్లైఓవర్‌పై సెల్ఫ్ స్కిడ్ అయి పడిపోయిన ఎల్బీనగర్ షీ టీం ఏఎస్ఐ రాజేందర్ రెడ్డి చికిత్ పొందుతూ రాత్రి మృతి చెందారు.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్ శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు మరో 21 రోజులు గడువు కావాలని భారత పురావస్తు శాఖ వారణాసి జిల్లా కోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీన నివేదికను ఏఎస్ఐ సమర్పించాల్సి ఉంది.
జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వేపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తవ్వకాలు లేకుండా, నిర్మాణానికి నష్టం వాటిల్లకుండా మొత్తం సర్వేను పూర్తి చేస్తామని ASI స్పష్టం చేసినట్లు ధర్మాసనం తెలియజేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.