Home » Atchannaidu Kinjarapu
Andhrapradesh: టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో పాటు ఐదు లక్షల మంది హాజరవుతారన్నారు.
Telangana: జగన్ రెడ్డి పత్రిక సాక్షివన్నీ అబద్ధపు, తప్పుడు రాతలే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అసమర్థతను టీడీపీకి అంటగడతారా అని ప్రశ్నించారు.
Andhrapradesh: బాపట్ల మండలం భర్తీపుడిలో వైసీపీ అల్లరి మూకలు ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు.
Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందగా ఉందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ ప్రతినిధి బృందం కలిసింది. అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ... వ్యవస్థ మీ చేతుల్లో పెట్టుకొని ఓడిపోతాం అని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
మైకు దొరికితే చాలు నీతులు వల్లించే జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాసుదేవ రెడ్డి సహా 41 మందికి కోర్టు నోటీసులివ్వడంపై ఏం సమాధానం చెబుతారు
ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో దొంగ ఓట్ల చేర్పులు, తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వలంటీర్ల ను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది.
Andhrapradesh: దెబ్బమీద దెబ్బతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదంపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్పందించారు.
వైసీపీ నేతలు సినిమా టిక్కెట్లు బ్లాక్లో అమ్మినట్లుగా నాసిరకం మద్యాన్ని కూడా అలానే అమ్ముతున్నారు. ఫుడ్ డోర్ డెలివరీ చేసినట్లు మద్యాన్ని కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.