Home » Atchannaidu Kinjarapu
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు (YS Viveka Case)పై ప్రజల్లో జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడానికే మూడు రాజధానుల నాటకానికి జగన్ (Jagan) తెరలేపాడని టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu Kinjarapu) ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతామంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
టీడీపీ పుట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకుందని, బీసీలకి అనేకమైన పథకాలు ఇస్తూ ముందుకు సాగిందని అచ్చెన్నాయుడు తెలిపారు.
సీఐడీ (CID) సీఎం (CM) చేతిలో పకోడీలా మారిందని టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Acham Naidu) అన్నారు.
యన్ఐఏ నివేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. కోడి కత్తి కమలహాసన్ జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో లబ్ది కోసం కోడి కత్తి డ్రామా ఆడారు. ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీపై నెపంనెట్టి లబ్ది పొందాడన్నారు.
టీడీపీ మహిళా నేత మూల్పూరి కల్యాణి అక్రమ అరెస్ట్ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)పై ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) విమర్శలు గుప్పించారు.
విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) రాష్ట్రానికి పట్టిన శని అని, ఒక సైకో (Psycho) ఏపీకి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చాన్నాయుడు (Atchannaidu) అన్నారు.
విశాఖపట్నం: నగరంలో బుధవారం తెలుగుదేశం పార్టీ (TDP) ఉత్తరాంధ్ర జిల్లాల (Uttarandhra Districts) క్లస్టర్ సమావేశం (Cluster Meeting) జరగనుంది.