Home » Athammas Kitchen
జిల్లాలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజున పలు ఆలయాల్లో అమ్మవార్లు.. వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
డివిజన స్థాయిలో సర్దుబాటు కోసం ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సైన్స సెంటర్‌లో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్ నిర్వహించారు. గుంతకల్లు డివిజనలో 91 మంది మిగులు టీచర్లు ఉండగా, 16 మంది అవసరం ఉంది. అనంతపురం డివిజనలో 31 మంది మిగులు ఉండగా, 30 మంది అవసరమయ్యారు. గుంతకల్లు డివిజనలో 16 స్థానాలకు 16 మంది విల్లింగ్ ఇచ్చారు. అనంతపురం డివిజనలో ఇంగ్లిష్ టీచర్ స్థానానికి ...
వైద్య విద్య కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స టెస్ట్ (నీట్-2024)ను తిరిగి నిర్వహించాలని ఏఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వేడి ఏ రూపంలో ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పవు. స్మార్ట్ ఫోన్‌కూ వర్తిస్తుంది. ఎండలనే కాదు, గేమ్స్ తదితరాలతో ఎక్కువగా ఉపయోగించినా ఫోన్ వేడెక్కుతుంది. ఫలితంగా ఇబ్బందులకూ అవకాశం ఉంటుంది. దరిమిలా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
రాష్ట్రస్థాయి మహిళా హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు తృతీయ స్థానం దక్కింది. ఆదివారం ప్రకాశం జిల్లా మైనంపాడులో 14వ ఏపీ సీనియర్ హాకీ చాంపియనషిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు