Home » Australia
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే మొహాలీ వేదికగా ఈనెల 22న, రెండో వన్డే ఇండోర్ వేదికగా ఈనెల 24న, మూడో వన్డే రాజ్‌కోట్ వేదికగా ఈనెల 27న జరుగుతాయి.
ఆసియా కప్ అనంతరం ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనున్న మూడు వన్డేల సిరీస్‌ను జియో సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనుంది. మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పించనుంది.
ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి , ఏదో ఒక సమయంలో నాలుక కొరుక్కోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కొన్ని క్షణాల పాటు భరించలేని నొప్పి పడుతుంది. అయితే తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. సాధారణంగా వైద్యుల వద్దకు వెళ్లే పరిస్థితి రాదు. అయితే...
సింహం నోటికి చిక్కిన ఏదైనా జీవి ప్రాణాలతో ఉంటుందా? చెప్పడం కష్టమే కదూ.. కానీ ఓ చోట హైనాల ఐక్యమత్యం మృగరాజుని ఓడించింది. హైనాల భీకర పోరాటంతో మరో హైనా ప్రాణాలతో బయటపడగలిగింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ని నిరసిస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు సిడ్నీ నగరంలో ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
గత ఐదేళ్లలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) తాజాగా డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత ఐదేళ్లలో మొత్తం 10.30లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్.. స్టడీ వీసాల (Study Visas) పై విదేశాలకు వెళ్లారు.
ఆస్ట్రేలియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్‌గా గెలిచి తెలుగు మహిళ సంధ్య రెడ్డి (Sandhya Reddy) చరిత్ర సృష్టించారు.
అమ్మాయిలకు కడుపు నొప్పి(stomach pain in women's) చాలా సాధారణమైన విషయం. కొందరు కడుపునొప్పికి పెయిన్ కిల్లర్లు వాడితే మరికొందరు అదే తగ్గుతుందిలే అని లైట్ తీసుకుంటారు. ఈమె అలాగే చేసింది కానీ..
మరో నెల రోజుల్లో మన దేశంలో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. స్వదేశంలో జరిగే ఈ ప్రపంచకప్‌లో టీమిండియా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. దీంతో టీమిండియా ప్రపంచకప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.