Home » Axar Patel
స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ అధికారులు శ్రీలంకకు పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి.
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే మూడు ఫార్మాట్లలో ఎంపికైన ఆటగాళ్లు కేవలం నలుగురే ఉన్నారు. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ ఉన్నారు. అయితే వీరిలో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకు మూడు ఫార్మాట్ల తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. కానీ మిగతా ఇద్దరి పరిస్థితి మాత్రం వేరుగా ఉండనుంది.
తొలుత పటిష్ఠంగానే కనిపించి ఆపై వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ కేపిటల్స్ (Delhi
తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లతో నాగపూర్ లో జరిగిన తొలి టెస్టులో బరిలో దిగిన భారత్.. ఆస్ట్రేలియాను రెండున్నర రోజుల్లోనే మట్టికరిపించింది
భారత్ బౌలర్లు చివర్లో విజృంభించారు. క్రీజులో పాతుకుపోయిన బంగ్లాదేశ్ (Bangladesh)