Home » Ayodhya Prana Prathista
మధ్యప్రదేశ్‌లో ఓ ఆలయంలో ఆదివారం ‘అఖండ రామాయణ పఠనం’ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గంటల వరకు రామాయణ పఠనం కొనసాగుతోంది. 108 మంది అంధులు రామాయణ పఠనం చేస్తున్నారు.
అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో యావత్ దేశమంతా ఆధ్మాత్మికత సంతరించుకుంది.
అయోధ్యలోని రామమందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే రామ్‌లల్లా ప్రతిష్ఠాపన విశేషాలను పక్కనపెడితే.. దీనిపై కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా తారాస్థాయిలో రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ ప్రాణప్రతిష్ఠను బీజేపీ జాతీయ పండుగగా అభివర్ణిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీనిని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా పిలుస్తున్నాయి.
రేపటితో రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. ఎందుకంటే జనవరి 22న రామ మందిర్ (Ram Mandir) ప్రాణ్ ప్రతిష్ట వేడుక జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే అనేక మంది వెళుతుండగా...అక్కడికి వెళ్లలేని వారు సైతం ఇంట్లో ఫ్యామిలీతో కలిసి టీవీలో ప్రత్యక్షంగా లైవ్‌లో వీక్షించవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
అయోధ్యలోని రామ మందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక రంగులతో అలంకరించబడి.. ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం సిద్ధంగా ఉంది. ఈ వేడుకకి ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రధాన రాజకీయ నేతలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరు అవుతున్నారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందడంతో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఆదివారం సాయంత్రం అయోధ్య చేరుకున్నారు.
ఒకవైపు అయోధ్యలోని రామమందిరలో రేపు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంటే.. మరోవైపు కొందరు రాజకీయ నేతలు మాత్రం ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి కానీ, వాళ్లు తిరస్కరించారు.
ఎప్పుడెప్పుడా అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం (జనవరి 22) జరగనున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ఏంటి? అనేదే చర్చనీయాంశంగా మారింది.
Monkey Hugs Devotee: శివాలయంలోకి పాము వచ్చి శివలింగాన్ని చుట్టుకోవడం.. మూగ జీవాలు ఆలయంలోకి వచ్చి ప్రదక్షిణలు చేయడం, దేవుళ్లను పూజించడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించి అరుదైన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
రేపు (జనవరి 22న) అయోధ్యలో రామ మందిర్(Ram Mandir) ప్రాతిష్టాపన కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించగా..మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు.