Home » Ayodhya Ram mandir
అయోధ్య(Ayodhya) రామ్ లల్లాను దర్శించుకోవడానికి వచ్చిన ముగ్గురు సరయూ నదిలో(Saryu River) జల సమాధి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కి చెందిన స్నేహితులు రవి మిశ్రా (20), ప్రియాంషు సింగ్ (16), హర్షిత్ అవస్థి (18)లు అయోధ్య రాముడి దర్శనం కోసం ఆదివారం వచ్చారు.
అయోధ్యల రామాలయాన్ని నెలరోజుల్లో 1.10 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈ మేరకు బీజేపీ(BJP) ఎన్విరాన్మెంట్ టీం అధ్యక్షుడు గోపినాథ్ మాట్లాడుతూ...
అయోధ్యలో రామ్ లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ తరువాత రాములవారి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. నెల రోజులపాటు ఆలయానికి సమకూరిన విరాళాల వివరాలను ఆలయ ట్రస్ట్ అధికారులు శనివారం వెల్లడించారు.
అయోధ్య రామ్ లల్లా(Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంపై కర్ణాటకకు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాద్ సోమవారం బెంగళూరులో మాట్లాడుతూ.. రాజకీయ ఉద్దేశంతోనే బీజేపీ రామ మందిరాన్ని నిర్మించిందని ఆరోపించారు.
అయోధ్యలో భవ్య రామాలయాన్ని ప్రారంభించడంపై రెండ్రోజుల జాతీయ సదస్సులో ఒక తీర్మానాన్ని బీజేపీ ఆమోదించింది. ప్రధాన మంత్రిపై శ్రీరామచంద్రుని ఆశీస్సులు పుష్కలంగా ఉన్నందునే జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా 'ప్రాణప్రతిష్ఠ' జరిగిందంటూ మోదీకి అభినందనలు తెలిపింది.
అయోధ్య బాలరాముని ఆలయంలో దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. శుక్రవారం ( నేడు ) నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట పాటు రామాలయాన్ని
అయోధ్యలో రామమందిరం దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.
అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఆస్తా రైలు.. రెండు వేల మంది పర్యాటకులతో గోవా నుంచి అయోధ్యకు పరుగులు తీసింది. ఈ మేరకు సోమవారం ప్రయాణం ప్రారంభమైంది.
అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Ram Mandir) అనంతరం రామమందిర పరిసరాల్లో పర్యాటక రంగం ఊపందుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాములవారిని దర్శించుకుంటున్నారు.
అయోధ్యలో రామాలయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఈనెల 12వ తేదీ సోమవారంనాడు దర్శించనున్నారు. వీరు ఉభయులు తమ కుటుంబసభ్యులతో కలిసి అయోధ్య రామాలయాన్ని దర్శించనున్నట్టు పార్టీ వర్గాలు అదివారం తెలిపాయి.