Home » Balakrishna
వైసీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటంలో ఏపీ ఉండదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. యువగళం నవశకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓప్రకటన విడుదల చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని రోగులు బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మండల కన్వీనర్ అశ్వర్త రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా బాలకృష్ణ కారును అడ్డుకున్న మధు అనే వైసీపీ కార్యకర్త అడ్డుకున్నాడు. తన చేతిలో ఉన్న ప్లకార్డుతో బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే ప్లకార్డును కారు పైకి విసిరే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, మంచు విష్ణు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేత రామకృష్ణ సంతాపం ప్రకటించారు.
అవును.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరే వినిపిస్తోంది. టీవీ చానెల్స్ పెడితే ఈ ఇద్దరే.. జనాలు ఏ ఇద్దరు పోగయినా ఇదే చర్చ..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ (NCBN Arrest) తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులున్నాయ్..
అవును.. ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’ (Pawan kalyan Varahi Yatra) మొదటి విడత విజయవంతంగా ముగియగా.. రెండో విడత కూడా ప్రారంభమైంది. అధికార వైసీపీ (YSR Congress) తప్పొప్పులను ఎత్తిచూపుతూ.. తప్పుచేసిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ యాత్ర సాగుతోంది...
సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్చార్జిల సమీక్షకు హిందూపురం నుంచి ఇన్చార్జి ఇక్బాల్‌ను కాదని దీపికకు పిలుపు రావడంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy)కి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలతో పాటు..