Home » Bandi Sanjay Kumar
నిన్న ఓ చానెల్ టిబెట్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ ( BRS MLA KP Vivekananda Goud ) వివేకానందగౌడ్ బీజేపీ పార్టీ నేత శ్రీశైలం గౌడ్ ( Srisailam Goud ) పై దాడి చేశారు. ఈ దాడిని బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay Kumar ) ఖండించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను (Bandi Sanjay Kumar) బీజేపీ (BJP) అధిష్టానం ఎంపిక చేసింది.
దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దే అని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సులో బండి సంజయ్ మాట్లాడుతూ.. చేపల పులుసే కొంప ముంచిందని.. చేపల పులుసు తిని కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు రావాల్సిన చోట 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టారన్నారు.
తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(BJP MP Bandi Sanjay Kumar)కి కనిపించడం లేదా అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) మృతి బాధాకరం. ఆయన మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
సీఎం కేసీఆర్‌పై బండి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.