Home » Bandi Sanjay
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి చర్చను మళ్లించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలు పెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ పాలిట దశమ గ్రహం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు.
సీఎం రేవంత్ శుక్రవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి
‘‘వర్షం, వరదల వల్ల ఖమ్మం జిల్లాలోని మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా కళ్లారా చూశాను. నష్టం అపారంగా జరిగింది.
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణకు తమ వాటా కింద ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు.
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవబోతోందని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీకి కారు పార్టీ సహకరించిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పదేపదే అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలుపుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.