Home » Bank account
లక్కీ బాస్కర్ సినిమా స్పూర్తితో ఓ లేడీ బ్యాంకు మేనేజర్ మోసానికి పాల్పడింది. పక్కాప్లాన్తో పని ముగించింది. కానీ, సినిమా వేరు, జీవితం వేరు కాబట్టి.. పాపం పండి అడ్డంగా బుక్కయింది.
చెక్కులపై బ్లాక్ పెన్నుతో రాయడం నిషేధమని ఆర్బీఐ చెప్పిందా. సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న వార్తలో నిజం ఏంటి, అధికారులు ఏం చెప్పారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
చిన్న కంపెనీలకు ఇచ్చే రుణాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ సీ శ్రీనివాసులు శెట్టి హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, సౌకర్యం ఉన్నచోట విత్డ్రా చేసుకుంటున్నారు. లేదంటే ఆన్లైన్లో కూపన్ల కొనుగోలు, లేదా క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపుతున్నారు.
మీరు బ్యాంక్ సేవింగ్ ఖాతా కల్గి ఉన్నారా. అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. ఎందుకంటే సేవింగ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంచుకోవచ్చో, గరిష్టంగా ఎంత డిపాజిట్ చేసుకోవాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ఇకపై మీ ఇంట్లో కూర్చుని మీ బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను ఈజీగా ఒక్క క్షణంలో తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు ఎలాంటి యాప్స్ ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అదే మిస్డ్ కాల్ ఛాన్స్. దీని ద్వారా మీరు మీ బ్యాంక్ ఖాతా వివరాలను పొందవచ్చు.
సేవింగ్స్ అకౌంట్స్లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.
ఆర్థిక ప్రగతిలో మదనపల్లె టౌన బ్యాంకు ముం దుకు దూసుకెళ్తోందని బ్యాకు ముఖ్యకార్య నిర్వాహకాధికారి పీవీ ప్రసాద్ తెలిపారు.
సైబర్ నేరాలకు సంబంధించి.. నేరగాళ్లు ఎవరి బ్యాంకు ఖాతాకైనా చిన్న మొత్తంలో నగదు పంపినా.. దర్యాప్తు అధికారులు అలాంటి ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ... అర్హులైన తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ఆయా ప్రాంతాల రైతులు సోమవారం బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు.