Home » Bengaluru News
డీ నోటిఫికేషన్ వివాదంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం లోకాయుక్త ఎదుట విచారణకు హాజరయ్యారు.
బెంగళూరు వయ్యాలికావల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ ఇంట్లో యువతిని హత్యచేసి 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు.
రైతులకు గాడిదలు సరఫరా చేసి వాటినుంచి సేకరించిన పాలను విక్రయించడానికి ఏర్పాటు చేసిన ‘జెన్ని మిల్క్’ స్టార్ట్ అప్ కంపెనీని అధికారులు సీజ్ చేశారు. విజయనగర(Vijayanagara) జిల్లా కేంద్రమైన హొసపేటలో ఏర్పాటయిన ఈ కేంద్రాన్ని నగరసభ కమిషనర్ చంద్రప్ప, నగరాభివృద్ధి యోజనా డైరెక్టర్ మనోహర్, పరిశీలించారు.
ఇకపై ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేసేది లేదని మధుగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర సహకారశాఖ మంత్రి రాజణ్ణ(Minister Rajanna) వెల్లడించారు. తుమకూరులో మీడియాతో మాట్లాడుతూ... ఇకపై ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆలోచన లేదన్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, రాచనగరి మైసూరు(Mysore)కు అనుబంధమైన నాడదేవత చాముండేశ్వరి(Chamundeshwari) దర్శనం కోసం సరికొత్త సాంకేతిక విధానం తీసుకొచ్చేందుకు చాముండేశ్వరి అభివృద్ధి ప్రాధికార సిద్ధమైంది. క్యూలైన్లలో రద్దీ తగ్గించడంతోపాటు దర్శనం, పూజ, ప్రసాదభాగ్యను కల్పించేందుకు స్మార్ట్‌కార్డును ప్రవేశపెడుతున్నారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసులో నలుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం చార్జీ షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను ఎన్ఐఏ తన ఛార్జీషీట్లో ప్రస్తావించింది.
నగరానికి చెందిన ఓ మహిళ, ఆమె స్నేహితుడు ఓలాలో రెండు ఆటోలను బుక్ చేశారు. పీక్ అవర్ కావడంతో చెరో మొబైల్లో ఆటో బుక్ చేశారు. ఆమె స్నేహితుడు బుక్ చేసిన ఆటో ముందుగా వచ్చింది. దీంతో మహిళ తన మొబైల్లో చేసిన రైడ్‌ని క్యాన్సిల్ చేసింది. అప్పటికే ఆ ఆటో డ్రైవర్ ముత్తురాజ్ సదరు మహిళను సమీపించాడు.
శివమొగ్గ జిల్లా భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ (వీఐఎస్ఎల్) పునరుజ్జీవనానికి 15వేల కోట్ల రూపాయలు అవసరమని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి(Minister Kumaraswamy) తెలిపారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్యకేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీపపై చార్జ్‌షీట్ దాఖలయింది. రెండున్నర నెలలపాటు సాగిన కేసు మలుపులకు చార్జ్‌షీట్‌తో ఒక కొలిక్కి వచ్చింది.
నేర ప్రవృత్తితో దారుణాలకు పాల్పడినవారిని జైళ్లలోకి వేయడం సహజం. ఎంతటివారైనా అక్కడ కఠినమైన జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. చేసిన తప్పునకు జైళ్లలో పశ్చాత్తాపం కలగాలనేది ముఖ్య ఉద్దేశ్యం. జైళ్ల శాఖలో కొందరి నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం వంటి కారణాలతో దశాబ్దాలుగా జైళ్లు విలాసవంతమైన ప్రాంతాలుగా మారిపోతున్నాయి.