Home » Bhopal
మధ్యప్రదేశ్(Madyapradesh)లోని ఓ గ్రామం తనకంటూ ఓ స్పెషాలిటీని చూపుతూ వార్తలో నిలిచింది. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని(Ujjain) జిల్లా కేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో బద్నగర్ తహసీల్ లో భిదావద్(Bhidavad) అనే గ్రామం ఉంది. అక్కడ ఏళ్లుగా ఓ సంప్రదాయం(Unique Tradition) ఉంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ శనివారంనాడు విడుదల చేసింది. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి.డి.శర్మ పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మధ్యప్రదేశ్(Madyapradesh) కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని(CEC) నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ మీటింగ్‌కి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) అధ్యక్షత వహించారు.
త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోయిన మాజీ మంత్రి కొడుకు, అతని ఇద్దరు మిత్రులను మధ్యప్రదేశ్ పోలీసులు రక్షించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని నుహ్ తరహాలో మధ్యప్రదేశ్‌లో కూడా మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్‌కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్లో చూడొచ్చు.
మానవత్వం మరచిన దుర్మార్గులకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. పన్నెండేళ్ల బాలికపై అత్యంత అమానుషంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అంతేకాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తన అనుమతి లేకుండా భర్త కూరలో రెండు టమాటాలు ఎక్కువగా వేశాడని భార్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన గుర్తిందిగా.. అదేనండి మధ్యప్రదేశ్‌లోని షాదోల్ ఘటన. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా సుఖాంతమైంది.