Home » Bihar
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంలో.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) కీలకంగా వ్యవహరించాయి.
బీహార్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ ప్యాకేజీ కానీ ఇవ్వాలని ఎన్డీయే నేతలకు తాను చెప్పానని, ఆ క్రమంలోనే బీహార్ అభివృద్ధికి పలు కీలక కేటాయింపులు ప్రకటించారని చెప్పారు.
హార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) డిమాండ్ చేస్తుంది. తాజా బడ్జెట్లో అలాంటి ప్రతిపాదన లేవి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించ లేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో దేశ సాధారణ బడ్జెట్ 2024(Budget 2024)ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో బీహార్(bihar), ఆంధ్రప్రదేశ్(ap)లకు ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు.
ప్రత్యేక హోదా కోసం బిహార్ ప్రభుత్వ చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై సోమవారం లోక్సభలో స్పష్టమైన వైఖరిని తెలియజేసింది.
దేశ వ్యాప్తంగా కులగుణన చేపట్టాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి, ఎల్జేపీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.
బీహార్లో వీఐపీ (Vikassheel Insaan Party) అధినేత ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్య కేసును పోలీసులు చేధించారు. జితన్ సాహ్నిలోని ఘనశ్యాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుపాల్ గ్రామానికి చెందిన కాజిమ్ అన్సారీ ఈ హత్య చేసినట్లు నిర్దారణకు వచ్చారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య చాలా కాలంలో భీకర యుద్దం కొనసాగుతుంది. అలాంటి రష్యాలో ఆ దేశ సైనికులు వేసుకునే బూట్లు భారత్లో తయారవుతాయన్న సంగతి అతి కొద్ది మందికే మాత్రమే తెలుసు.
లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10స్థానాల్లో గెలుపొందగా, ఎన్డీయే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
రుతు పవనాల ప్రభావంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాల ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. కుండపోత వర్షాలతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.