Home » Biryani
తన ప్రేమను వ్యతిరేకించాడనే కోపంతో విషం కలిపిన చికెన్ రైస్(Chicken rice) ఇచ్చి తాతను హతమార్చిన మనవడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడి బిర్యానీకి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు కూడా.. దమ్ బిర్యానీ.. కశ్మీరీ డ్రైఫ్రూట్స్, లక్నోవీ బిర్యానీ.. సింధీ, మొగలాయి తదితర..
ఇల్లు వదిలి ఎక్కడికో ప్రయాణం కట్టే ప్రయాణికులకు కడుపు నింపే స్టేషన్ పరిసరాల్లోని వంటలు కూడా అంతే ఫేమస్ అయ్యాయంటే అక్కడి రుచితో పాటు, వాటిని తరాలుగా అందించడం కూడా ఓ కారణం.
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బిర్యానీ తినడానికి వెళ్లిన ఓ ఫ్యామిలీపై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిర్యానీ బాగోలేదని చెప్పినందుకు చితకబాదడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అమీర్ పేట్.. ఈ పేరు వినగానే కోచింగ్ సెంటర్లు, బుక్ స్టాళ్లు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్లు గుర్తొస్తాయి. అయితే అమీర్పేట(Ameerpet)లో ఓ ప్లేట్ బిర్యానీ తినాలంటే మినిమం రూ.200 ఖర్చు చేయాల్సిందే.
చికెన్ బిర్యానీని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఆ పేరు వింటేనే చాలు నోటిలో నీళ్లు తిరుగుతాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station)లోని 8,9ఫ్లాట్ఫారాలపై ఉన్న ఒక స్టాల్లోని చికెన్
జూలై 2న అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవాన్ని (International Biryani Day) పురస్కరించుకుని ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) గత ఏడాది కాలంలో తమ యాప్లో నమోదైన ఆర్డర్ల రికార్డులను బయటపెట్టింది. గత 12 నెలల్లో భారతీయులు 76 మిలియన్లకు పైగా బిర్యానీ (biryani) ఆర్డర్లు అంటే 7.6 కోట్లకు పైగా ఆర్డర్లు చేశారని స్విగ్గీ వెల్లడించింది.
మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు అవతలి వారి నుండి థాంక్స్ అనే పదం వినిపిస్తుంది. కొందరు నవ్వుతూ కృతజ్ఞతలు తెలుపుతారు.
పాకిస్తాన్ మాస్టర్ చెఫ్ లో ఒక మాస్టర్ పీస్ అంటూ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.