Home » Brahmanandam
వెండితెర మీద కనిపించి ముఖకవళికలతోనే నవ్వులు పూయించే బ్రహ్మానందం(Brahmanandam) ప్రాచీన సాహిత్యం మీద అరగంటకుపైగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ఆలోచింపజేసేలా ఉండటంతో ఆ ప్రసంగాన్ని సభికులు ఎంతో ఆసక్తిగా విన్నారు. మహాకవి ధూర్జటి(Dhurjati) మీద బౌద్ధం(Boudham) ప్రభావం ఉందంటూ తనదైన శైలిలో విశ్లేషించారు.
ఆయనను కొందరు ‘బ్రహ్మి’ అంటారు. మరికొందరు ‘హాస్య బ్రహ్మ’ అంటారు. మీమర్స్ అయితే ‘మా దేవుడు నువ్వేనయ్యా’ అని చేతులెత్తి మొక్కుతారు. ఎవరి గురించి ఇంతలా చెప్పుకుంటున్నామో..
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో కమెడియన్ అలి కి బదులుగా బ్రహ్మానందాన్ని తీసుకున్నారు. అలి జగన్ కి బాగా దగ్గరవడం వలెనే అలిని ఈ సినిమాలో తీసుకోలేదు అని వార్త వినిపిస్తోంది. దీనివల్ల పవన్ కళ్యాణ్, అలీ స్నేహం కూడా చెడిందా అన్న వార్త కూడా బాగా వైరల్ అవుతోంది.
ప్రజా సమస్యలపై సినిమాలు తీసే నటుడు ఆర్. నారాయణ మూర్తి (R Narayana Murthy). తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్శిటీ’. స్నేహా చిత్ర పిక్చర్ బ్యానర్‌పై ఆయనే నిర్మించారు.
తెలుగు సినిమా చరిత్రలో రేలంగి వెంకట్రామయ్య (Relangi Venkatramayya) ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందారు. కేవలం ఒక్క ముఖ కవళికలుతో మాత్రమే నవ్వులు పండించగలడు అని అతనికి అప్పట్లో చాలా పేరు ఉండేది. అతని తరువాత అంతటి పేరు సంపాదించారు బ్రహ్మానందం (Brahmanandam), కేవలం ముఖకవలికలతో ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తగల నటుడు బ్రహ్మానందం.
ఈమధ్య చాలామంది యువ దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. అలాగే చిన్న సినిమాలు కూడా విరివిగా విడుదల అవుతున్నాయి, ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 9 న చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో 'పంచతంత్రం' (Panchatantram film) ఒకటి, దీనికి యువకుడు అయినా హర్ష పులిపాక (Harsha Pulipaka is the director) దర్శకుడు.