Home » BSNL
మీరు ప్రస్తుతం మీ మొబైల్ నెట్వర్క్ గురించి విసిగిపోయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం చూస్తున్నారు. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే TRAI ఇటీవల పోర్ట్ విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.
దేశంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లకు అనేక మంది యూజర్లు షాకిచ్చారు. జులై నుంచి పెంచిన రేట్లు అమలైన నేపథ్యంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారారు.
Airtel, Reliance Jio, BSNL, Vodafone-Idea (Vi) వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్లు సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ సులభంగా, సురక్షితంగా చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) గణనీయమైన మార్పులను చేపట్టింది.
మీరు రిలయన్స్ జియో లేదా ఎయిర్టెల్ నుంచి BSNLకి మారాలని చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే BSNL 4G నెట్వర్క్ మరింత వేగంగా విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం అగ్రసంస్థ టాటా కూడా సహరించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
అర్ధరాత్రి అండర్‌గ్రౌండ్ కేబుల్(Underground cable) చోరీ చేసిన ముఠా సభ్యులు 14 మందిని బోయినపల్లి పోలీసులు(Boinapally Police) అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ రేష్మి పెరుమాల్(North Zone DCP Reshmi Perumal) వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) తమ వినియోగదారుల కోసం సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వ టెలికాం కంపెనీ తన 4G నెట్‌వర్క్‌ను కొన్ని టెలికాం సర్కిల్‌లలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేసింది. మరో రెండు, మూడు నెలల్లో కంపెనీ దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించవచ్చు. నెట్వర్క్ అప్‌గ్రేడ్‌తో పాటు కంపెనీ ఇప్పటికే అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు BSNL 365 రోజుల చెల్లుబాటుతో చౌకైన ప్లాన్‌ను ప్రకటించింది.
ఇటివల దేశంలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచేశాయి. డేటా ప్లాన్స్‌తో పాటు టాక్ టైం ప్లాన్లను కూడా మార్పు చేశారు. దీంతో అనేక మంది కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రైవేటు నెట్ వర్క్ నుంచి BSNLకు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
జులైలో ప్రముఖ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను అమాంతం పెంచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జియోపై పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తాయి. అంబానీ తన కుమారుడి వివాహ ఖర్చంతా తమ నెత్తిపై వేస్తే ఎలాగని యూజర్లు మొత్తుకున్నారు.
బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలు పెంచినప్పటి నుంచి ఆ టెలికాం సంస్థల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో యూజర్లు నెట్టుక్కురావడం కష్టంగా మారింది.