Home » BSP
Telangana Parliament Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS).. బీఎస్పీ (BSP) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మంగళవారం నాడు రాష్ట్ర బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar).. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను (KCR) కలిసిన సంగతి తెలిసిందే...
పార్లమెంట్ ఎన్నికలకు ముహుర్తం దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని నంది నగర్లో గల కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పొసగక ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇవాళ ఒక్కచోట కలుసుకున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా...
ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు ఆదివారం నాడు అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. ఉదయం లక్నో నుంచి బస్సుల్లో అయోధ్యకు బయలుదేరారు. స్టార్ట్ అయ్యే ముందు జై శ్రీరామ్ అని గట్టిగా నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులనే చేస్తున్నారని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు . భువనగిరిలో ఇద్దరు పిల్లల మరణం ప్రభుత్వ హత్యనేనని తెలిపారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో(Parliament Elections 2024) బీఎస్పీ(BSP) ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) స్పష్టం చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బీఎస్పీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని అన్నారు.
ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ(BSP) అధినేత్రి మాయావతి(Mayawati) తన రాజకీయ వారసుడిని ఇవాళ ప్రకటించారు. మేనల్లుడు ఆకాశ్ ఆనంద్(BSP) బీఎస్పీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆమె వెల్లడించారు.
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆ పార్టీ ఎంపీ డేనిష్ అలీ అన్నారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తు్న్నట్టు బీఎస్పీ ప్రకటించడంపై తొలిసారి ఆయన స్పందించారు.
పార్లమెంటులో బీజేపీ ఎంపీతో నెలరోజుల క్రితం వాగ్దుద్ధానికి దిగి ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీకి సొంత పార్టీ నుంచే చుక్కెదురైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా ఆయనను బీఎస్పీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఎస్పీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.