Home » Business news
టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా వెలువడుతున్న వార్తలు నిజమేనని తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆరు రోజుల నష్టాల నుంచి తేరుకుని మంగళవారం లాభాలు పండించిన దేశీయ సూచీలు బుధవారం లాభనష్టాలతో దోబూచులాడాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వడ్డీ రేట్లను యధాతథంగా ఉన్నట్టు ప్రకటించడంతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లకు దిగారు.
పండగ వేళ పసిడి ధర దిగొస్తోంది. నిన్నటి కన్నా ధర మరి కాస్త తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కావాలా.. కనెక్షన్తో పాటు సిలిండర్, స్టౌవ్ కూడా ఫ్రీగా కావాలా.. మరి ఎందుకు ఆలస్యం వెంటనే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దరఖాస్తు చేసుకోండి.
వరుసగా ఆరు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. భారీ నష్టల నుంచి దేశీయ సూచీలు కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం కారణంగా దేశీయ సూచీలు నష్టాల బాటలో సాగిన సంగతి తెలిసిందే.
గత వారంలో భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు, ఈ సోమవారం కూడా ఆ నష్టాలను కొనసాగించాయి. దీంతో వరుసగా ఆరో రోజు కూడా నష్టాలు తప్పలేదు. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్షీణించాయి.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాను సోమవారం తెల్లవారుజామున బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆయన అనారోగ్యంపై వచ్చిన వార్తలపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. కానీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం ఈరోజు లాభాలతో మొదలై మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే సూచీలు ఏ మేరకు పడిపోయాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆయనొక కంపెనీ ఓనర్ అయినప్పటికీ ఒక మాల్లోకి మాత్రం ప్రవేశం లభించలేదు. మెట్ల మార్గం గుండా పైకి వెళ్లాలని అక్కడి సెక్యూరిటీ చెప్పారు. దీంతో ఆయన అలాగే పైకి వెళ్లారు. అయినప్పటికీ కూడా నిరాశ చెందారు. ఆయన ఎవరు, అసలేం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే అక్టోబర్ 6 ఆదివారం ధరతో పోలిస్తే అక్టోబర్ 7 సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.7,119గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర ..