Home » Cable bridge
బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసు అని వివరించారు. లండన్ అందాలని ఆగం చేశారని విరుచుకుపడ్డారు.
మాదాపూర్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాపాడారు. యువతి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
కేబుల్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇకపై కేబుల్ బ్రిడ్జిపై టూ వీలర్స్ నిలపొద్దని స్పష్టం చేశారు. వాహనం పార్కింగ్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు. ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకున్నామని వివరించారు.
గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో(Gujarats Morbi) తీగల వంతెన కుప్పకూలిన(Collapse Cable bridge) ఘటనలో మృతుల సంఖ్య 140కి చేరింది.మోర్బీ జిల్లాలోని మచ్చు నదిలో ఆదివారం సాయంత్రం వేలాడే వంతెన కూలిపోవడంతో 140 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
మోర్బి: గుజరాత్ మోర్బి జిల్లా మచ్చూ (Machchhu) నదిపై కేబుల్ బ్రిడ్జ్ (Cable bridge) కుప్పకూలడానికి అల్లరిమూక చేష్టలే కారణమా?
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి జిల్లాలో మచ్చూ (Machchhu) నదిపై కేబిల్ బ్రిడ్జీ (Cable bridge) కుప్పకూలింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..