Home » CBI
నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ(CBI) అధికారులు. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసి సమాచారంతో దాడులు జరిపిన సీబీఐ చాలా మందిపై కేసులు నమోదు చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) అధికారిక నివాసం రిపేర్ల కోసం కోట్ల రూపాయలు వృథా చేశారని బీజేపీ(BJP) చేసిన ఆరోపణలతో సీబీఐ(CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణపై కేజ్రీవాల్ తొలి సారి స్పందించారు. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు, ఉల్లంఘనలు జరగలేదని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేజ్రీ ప్రశ్నించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాసం పునరుద్ధరణ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం బంగ్లా పునరుద్ధరణలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణను బుధవారంనాడు ప్రారంభించింది.
ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐ (CBI) విచారణకు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. 12 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు (CBI Court) తీర్పు ఇచ్చింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) అక్రమ అరెస్టు(CBN Arrest)ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్(AP) వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
తెనాలిలో సీబీఐ అధికారులు ప్రత్యక్షమయ్యారు. సీబీఐ అధికారులు ఆయేషామీరా ఇంటికి వచ్చారు. ఆయేషామీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషాతో కేసుకు సంబంధించిన
వివేకా హత్య కేసు(Viveka case)లో తన వాంగ్మూలాన్ని మార్చారని.. అజయ్ కల్లాంరెడ్డి(Ajay Kallam Reddy) పిటిషన్‌కు సీబీఐ(CBI) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అజయ్ కల్లాం స్టేట్మెంట్ ఆడియో టేప్ ఉందని..సంచలన విషయాన్ని సీబీఐ(CBI) బయటపెట్టింది.