Home » Chandrababu news
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్నారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గానికి రావడంతో.. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి.
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ జనసేనలు కలిసి పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా సైతం ప్రకటించారు. ఈ క్రమంలో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ ‘తెలుగుజన విజయ కేతనం’ తాడేపల్లిగూడెం వేదికగా జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ( శనివారం ) సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు
టీడీపీ-జనసేన(TDP, Janasena) కూటమిలో భాగంగా ఎన్నికల సన్నద్ధతలో కీలక పాత్ర పోషించే మినీ మేనిఫెస్టోని(Manifesto) ఇరు పార్టీలు ఇవాళ ప్రకటించాయి. 11 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టో ప్రజాకర్షకంగా ఉంది. వాటిల్లో టీడీపీ ప్రతిపాదించిన 6 పథకాలకుతోడు జనసేన సూచించిన 5 పథకాలను మేనిఫెస్టోలో చేర్చారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్నారు. జైలుకెళ్లిన మొదటి వారం నుంచే బాబు అనారోగ్యానికి గురయ్యారు..
ములాఖత్‌ల సంఖ్యను కుదించడంపై చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్ట్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు జైలులో 2 లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై బుధవారం (రేపు) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి ఎస్‌వీఎన్ భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే.