Home » Cheater
హైదరాబాద్లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ట్రావెల్స్ విహార యాత్రల పేరుతో ఓ మాయగాడు భారీ మోసం చేశాడు. కేటుగాడి మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
అధిక లాభాల పేరుతో డబ్బులు వసూలు చేసి రూ.7 వేల కోట్ల స్కాంకు పాల్పడిన డీబీ బ్రోకింగ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రముఖులకు వలపువల విసిరి న్యూడ్ కాల్స్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్న ఓ చీటర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల గొంతు మార్చి మాట్లాడి.. ప్రముఖులకు వల విసిరేవాడని పోలీసులు వెల్లడించారు.
అనేక మంది మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులను ఏదో ఒక విధంగా తీర్చుకుంటారు. ఆ క్రమంలోనే కొంచెం డబ్బును ఇళ్లు లేదా భూమి కొనుగోలు కోసం ఆదా చేస్తుంటారు. అలా ప్లాన్ చేసినా కూడా పలువురు మాత్రం మోసపోతుంటారు. అయితే భూమిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
‘డాయ్ యాప్’ మోసంలో తామూ బాధితులమేనని పలువురు ఆర్పీలు తెలిపారు.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమె శిక్షణను ప్రభుత్వం నిలిపివేయడంతోపాటు తగిన చర్యలు తీసుకునేందుకు ఆమెను లాల్ బహదూర్ శాస్ర్తి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ర్టేషన్(ఎల్బీఎ్సఎన్ఏఏ)కు రావాలని ఆదేశించింది.
హత్రా్సలో తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాకు దాదాపు రూ.100కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. పలు ఆశ్రమాలు, నివాసాలు, ఇతర స్థిరాస్తులు, వాహనాల రూపంలో ఇవి ఉన్నట్లు తేలింది.
ఇద్దరు మోసగాళ్లు దయ్యాల పేరుతో డాక్టర్ను, ఆయన భార్యను భయపెట్టారు. ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 31 లక్షల నగదు, సుమారు 50 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. అసలేం జరిగిందో కథనంలో తెలుసుకోండి..
‘‘ మంచివాడని నమ్మి మోసపోయా.. అమ్మానాన్న.. నన్ను క్షమించండి. నడిరోడ్డులో వాడు నన్ను తిట్టినా, కొట్టినా ఎనిమిదేళ్లుగా పడ్డా.. డిగ్రీ చదివిన నేను చదువులేనోడని తెలిసినా వాడిని ప్రేమించా.. కానీ వాడు రూ.70 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆంక్షలు పెట్టి చివరికి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు.
గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పిన ఓ మాయలేడి కోటిన్నర వరకు దోచుకుంది. ఖతర్నాక్ లీలావతి చేతిలో మోసపోయిన బాధితులు తమను ఆదుకోవాలంటూ గుడివాడ రూరల్ పోలీసులను ఆశ్రయించారు.