Home » Chennai Super Kings
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభానికి వారం రోజులు కూడా సమయం లేదు. దీంతో జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. చాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానుంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. గత సీజన్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు సన్నాహాకాలు కూడా మొదలుపెట్టారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు ఏనాడో వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే వయసు మీద పడడంతో ఐపీఎల్ నుంచి ధోనీ నిష్ర్కమణ ఎప్పుడు? అని చాలా కాలంగా డిబేట్ నడుస్తోంది. ఇదే ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
IPL: మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంతోపాటు ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించాడు.
IPL 2024: ఐపీఎల్ వేలంలో అన్క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్వీకి బంపర్ జాక్‌పాట్ తగిలింది. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.8.4 కోట్లకు సొంతం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా సమీర్ రిజ్వీ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో అసలు సమీర్ రిజ్వీ ఎవరు అని.. అతడి కోసం చెన్నై లాంటి ప్రతిష్టాత్మక జట్టు కోట్లు కుమ్మరించడమేంటని చర్చించుకుంటున్నారు.
IPL Auction: ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో రాణించిన రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, గెరాల్డ్ కోయిట్జీ లాంటి ఆటగాళ్లు ఆసక్తి రేపుతున్నారు. వీరిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందోనని వెయిట్ చేస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం రచిన్ రవీంద్రపై ఎలాంటి ఆసక్తి లేదని ప్రచారం జరుగుతోంది.
ఉత్కంఠ కలిగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ప్రస్తుత అప్డేట్ ఏంటంటే...
మహేంద్ర సింగ్ ధోని. ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు ఇది. చిన్నపెద్ద అనే తేడా లేకుండా మెజారిటీ వ్యక్తులకు ధోని గురించి తెలుసు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు.
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తూ యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్... ఓపెనర్ వృద్ధి సాహా కీలక ఇన్నింగ్స్... చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మెరుపులతో ఐపీఎల్ 2023 (IPL2023) టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటింగ్ అంచనాలకు తగ్గట్టు కొనసాగింది.