Home » Chennai
విమానంలో ప్రయాణికుల చేష్టలు కొన్ని సార్లు ఇతర ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తాయి. వారి వింత వింత చేష్టలతో తోటి ప్రయాణికులనే కాకుండా విమాన సిబ్బందిని కూడా భయపెడుతుంటారు.
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయనే చందంగా కొందరి జీవితాలు ఉన్నట్టుండి అందనంత ఎత్తుకు చేరుకుంటుంటే.. మరికొందరు జీవితాలను అనూహ్యంగా అధఃపాతాళానికి నెట్టివేయబడుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపిస్తుండడంతో ఇలాంటి..
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న మినీ బస్సును వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీ కొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు.
ఈ ఆటోను చూసిన వారు ఒక్కసారైనా అందులో ప్రయాణించాల్సిందేనని అంటున్నారు. అంత ప్రత్యేకత ఇందులో ఏంముందంటే..
చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ నెల 31వ తేది నుంచి సెప్టెంబరు 2వ తేది వరకు రేణిగుంట(Renigunta)
ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు అద్వే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది...
రక్తపు వాంతితో విద్యార్థి చనిపోయిన విషాద ఘటన చెన్నై లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ప్రైవేటు మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ప్రశాంత్ (22) మరణంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రశాంత్‌ను ఆసుపత్రికి తరలించే లోపే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.
నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక అతని తండ్రి కూడా మరుసటి రోజే ఆత్మహత్య చేసుకున్నాడు.
తాము ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్లి అవుతోందని తెలిసి, పక్కా ప్లానింగ్‌తో కిడ్నాప్ చేసే సన్నివేశాలను మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అందులోనూ.. ప్రియుడు మాత్రమే..
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు జైలు శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందంటే.. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఒక సినిమా థియేటర్ ఉంది. దానిని చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి నడిపించారు.