Home » Chennai
31వతేదీ, జూన్ 2వ తేదీన చెన్నై సెంట్రల్-గూడూరు సబర్బన్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే.. 1న చెన్నై బీచ్-చెంగల్పట్టు మధ్య సబర్బన్ రైళ్లు పాక్షిక రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చెన్నైలో సోమవారం వన్ నేషన్-వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు విమానాశ్రయానికి చేరుకుని పవన్‌కు ఘన స్వాగతం పలికారు.
పాకిస్థాన్ వ్యవహార శైలిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లే ప్రణాళికలో భాగంగా రష్యాకు వెళ్లిన డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ఎంపీల బృందానికి పెద్ద ముప్పు తప్పింది.
శుక్రవారం న్యూయార్క్‌లోని ఆర్‌ఐటీలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ డేవిడ్ సి.మున్సన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రభు డేవిడ్.. విశ్వనాథన్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందించి సత్కరించారు.
పవన్ కల్యాణ్‌కి ప్రజా సమస్యలపై అవగాహన లేదని, ఆయనకు రాజకీయాల్లో దీర్ఘదృష్టి లేదని నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. తమిళ నటుడు విజయ్ గురించి కూడా ఆయన ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు
Andhra Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణాం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి పీఏ దిలీప్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
లెజెండరీ యాక్టర్, కమల్ హాసన్ పెద్దల సభకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలని మక్కళ్ నీది మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది.
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ పార్టీ పదవి నుంచి తప్పించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ సోమవారం కలిశారు.
వివాదాస్పద గురువు నిత్యానంద జీవించే ఉన్నారని ఆయన వెబ్‌సైట్ ‘కైలాస’ వెల్లడించింది. ఉగాది వేడుకలు నిర్వహించినట్లు ప్రకటించడంతో మృతిచెందారని వచ్చిన వార్తలను ఖండించింది