Home » Chikoti Praveen Kumar
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర డీజీపీకి బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో తెలిపారు. ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు అక్రమ ఆస్థులపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరారు. శనివారం జేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా గౌతం రావు.. చికోటి ప్రవీణ్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇటీవల చికోటి ప్రవీణ్‌కు బీజేపీ ఆఫీస్‌లో ఘోర అవమానం జరిగింది. పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున తన అనుచరులతో వస్తే చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో
చీకోటి ప్రవీణ్Chikoti Praveen) బీజేపీలో చేరేందుకు ముహర్తం ఖరారైంది. చీకోటి ప్రవీణ్ కూడా బీజేపీ(BJP)లో చేరడంపై క్లారిటీ ఇచ్చారు.
నాంపల్లి కోర్టులో (Nampally Court) చికోటి ప్రవీణ్‌కు (Chikoti Praveen) ఊరట లభించింది.
అవును.. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆదివారం నాడు పాతబస్తిలో జరిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గరికి ప్రైవేట్ సెక్యూరిటితో చికోటి వచ్చాడు...
భాగ్యనగరం (Hyderabad) బోనమెత్తింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో (Lal Darwaza Bonalu) అట్టహాసంగా బోనాల పండగ (Bonala Pandaga) జరుగుతోంది. భక్తులతో అమ్మవారి దగ్గర బోనాల సందడి నెలకొంది. ఇంతలో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాడు. ఆయనతో పాటు అనుచరులు కూడా వచ్చారు..
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.సోమవారం నాడు ఈడీ విచారణ పూర్తయిన తర్వాత ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.
క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) ఈడీ విచారణ కొనసాగుతోంది. థాయిలాండ్ (Thailand) గ్యాంబ్లింగ్ కేసులో కోట్ల రూపాయల లావాదేవీలపై ప్రవీణ్‌ను ఈడీ..
క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.