Home » Children's health
అంగన్వాడీల్లో గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించే ‘పోషణ్ 2.0’ పథకానికి
ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘మెగా పేరెంట్-టీచర్స్ మీట్ (పీటీఎం) చరిత్రాత్మక కార్యక్రమం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చే ఊతంతో రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు రాబోతున్నాయని తెలిపారు.
చిన్నారులకు ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో రోగకారక సూక్ష్మజీవుల ఔషధ నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ-ఏఎంఆర్) పెరిగిపోతోంది.
ప్రస్తుత కాలంలో అనేక మంది పిల్లలు మొబైల్ ఫోన్లు, గాడ్జెట్‌లకు ఎక్కువగా అలవాటు పడ్డారు. దీంతో వారికి ఊబకాయం సహా అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో నేడు (నవంబర్ 14) బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల స్క్రీన్ సమయాన్ని ఎలా తగ్గించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
‘‘నాకు ఇద్దరు పిల్లలు. వరుణ్, ప్రణవ్. పెద్ద బాబు వరుణ్‌కు ఇప్పుడు 26 ఏళ్లు. రెండేళ్ల వయసొచ్చేవరకూ వరుణ్‌కు మాటలు రాలేదు. ఆలోగా రెండో బాబు ప్రణవ్ పుట్టాడు. ఎదుగుదలలో ఆ ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసాలున్నట్టు గమనించాను.
పిల్లలు తినడానికి మొండికేస్తారు. అయిష్టత ప్రదర్శిస్తారు. బలవంతం చేస్తే ఏడ్చేస్తారు. అలాగని వదిలేస్తే పిల్లలకు పోషకాలు అందేదెలా? ఇలాంటప్పుడు పిల్లలకు బలవర్ధక ఆహారం మీద ఇష్టం పెరిగే చిట్కాలు పాటించాలి!
కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం బుస్సారాయిలో 18 నెలల పాప మలేరియాతో బాధపడుతూ గత నెల 20న ప్రాణాలు విడిచింది.
గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా.. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కొన్నిచోట్ల సరిపడ తరగతి గదుల్లేవు. పడకల్లేవు. నేలపైనే పడుకుంటున్నారు.
ప్రసవం సమయంలో మరణాలు లేకుండా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆస్పత్రులలో ఏ ఒక్క తల్లి, బిడ్డ చనిపోయినా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం మాతాశిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. గత నెలలో జిల్లాలో సంభవించిన మరణాలు, కారణాల గరించి ఆరా తీశారు. వైద్యులు, వైద్య సిబ్బంది వివిధ కారణాలను చెప్పగా.. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతాశిశు మరణాల విషయంలో నిర్లక్ష్యాన్ని ...