Home » Chirala
యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్‌మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మంగళవారం నాడు వర్చువల్‌గా సమావేశం అయ్యారు.
భార్యాభర్తలను విధి వేరు చేసింది. నెలక్రితం ప్రమాదవశాత్తు రొటావేటర్ కిందపడి భర్త మృతి చెందగా, అప్పటికే గర్భిణిగా ఉన్న భార్య వారం క్రితం ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.
సాక్షాత్తు టీడీపీ కార్యాలయంలో సీనియర్ నేతపైనే దాడి చేయడం దేనికి సంకేతమని ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన..
బాపట్ల జిల్లా: చీరాల మండలం, ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. నిందితులను అరెస్టు చేశారు. మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి..
చీరాల మండలం ఈపూరుపాలెం (Epurupalem)లో యువతిపై హత్యాచారం జరిగిన 48గంటల్లోనే బాపట్ల పోలీసులు(Bapatla police) కేసును చేధించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితులను అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్ కారంకి మహేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.
ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
బాపట్ల: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం చీరాలలో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు చీరాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
MLA Resign to YSRCP: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(Andhra Pradesh Politics) మరింత రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా నేతల కప్పదాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. మరికొందరు ఆ బాటలో నడుస్తున్నారు. తాజాగా వైసీపీకి(YCP) మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.
చీరాల వైసీపీ(Chirala YCP )లో వర్గ విభేదాలు. మరోసారి బయటపడ్డాయి. వైఎస్సార్ వర్థంతి సభలో ఆ మంచి సోదరులపై చీరాల వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్(Karanam Venkatesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.
చీరాల రాజకీయం (Chirala Politics) ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. గతంలో నెలకొన్న పరిస్థితులు అందుకు దర్పణంపడుతున్నాయి. తాజాగా అలాంటి మరో వ్యవహారం రాజకీయ వర్గాల్లో..